Wednesday, February 27, 2019

పాటల తోట - లలిత గీత , చిత్ర లేఖన విభావరి

సాహితీ గౌతమి ఆహ్వానం 2-3-2019, సాయంత్రం 6 గంటలకు A K C  రోటరీ హాల్(JN రోడ్డు) నందు ONGC సౌజన్యం తో నిర్వహించబడే పాటల తోట - లలిత గీత , చిత్ర లేఖన విభావరి లో నేపథ్య గాయని సునీత గారు లలిత గీతాలు (light music - non-filmy) ఆలపిస్తారు. ప్రత్యేక ఆకర్షణ : శ్రీ కూచి గారు  లలిత గీతం ఆలపిస్తున్న సమయం లో చిత్రలేఖనం పూర్తి చేస్తారు. శ్రీ DMR శేఖర్, Asset  Manager , ONGC ముఖ్య అతిథి. శ్రీ కలగా కృష్ణ మోహన్ గారు కార్యక్రమాన్ని నడిపిస్తారు. రసజ్ఞులు, సంగీత సాహిత్యాభిమానులైన మీకు మా ప్రత్యేక ఆహ్వానం. లలిత గీతాల్ని ఆనందించే మీ మిత్రులకు మా తరఫున ఆహ్వానం పలకండి, మీతో తీసుక రండి.  ...

Page 1 of 1412345Next