skip to main
|
skip to sidebar
సాహితీ గౌతమి
హోంపేజి
కార్యవర్గం
కార్యక్రమాలు
శ్రవణ సంపుటాల పరిచయం
వెల్లువ
హరివిల్లు
విరిజల్లు
మరికొన్ని భావగీతాలు
Wednesday, June 8, 2011
మరచిపోయినావ నీవు
1:33 AM
P Vijay Kumar
No comments
మరచిపోయినావ
నీవు
మాధవా
రాధ
ఎద
లో
బాధ
గాధలుగా
మలిచేవా
||
మ ||
వేచి
వేచి
చూచినాను
వెదకి
వెదకి
విసిగినాను
కాటుకతో
కనుల
నీరు
కరిగి
యమునగా
పారెనా
||
మ
||
వంశినై
నే
నుదయించి
వాతెరా
తీపిని
గ్రోలుదు
అనుక్షణమ్ము
అధరముపై
వలపు
పాటలను
పాడుదు
||
మ
||
Posted in:
మరికొన్ని భావగీతాలు
Newer Post
Older Post
Home
0 comments:
Post a Comment
ప్రసిద్ద ప్రతులు
ట్యాగ్లు
మునుపటి ప్రతులు
ప్రసిద్ద ప్రతులు
సాహితీ గౌతమి
సాహితీ గౌతమి సాహిత్య, సంగీతాల పట్ల రాజమoడ్రి నగర ప్రజలలో ఆసక్తిని పెంపొందించాలనే ఉద్దేశ్యముతో ప్రారంభమయింది. వర్ధమాన కవులు, రచయితలను...
ఓ వసంత యామిని
ఓ వసంత యామినీ ఓ మరాళ గామినీ నీవే నా నీతి నిషా జీవిత సాదామినీ || ఓ || ప్రతిపదాన రసవీణలు పలికించే మధుబాల ప్...
శ్రవణ సంపుటాల పరిచయం
శ్రవణ సంపుటాల పరిచయం తెలుగులో భావగీతాలు, గజల్స...
రమ్మంటే చాలుగాని ( తెలుగు లో మొదటి గజల్ )
రమ్మంటే చాలుగాని రాజ్యాలు విడిచి రానా నీ చిన్నినవ్వు కోసం స్వర్గాలు నడచి రానా || ర || ఏడేడు సాగరాలు ఎన్నెన్నో పర్వతాలు ఎంతె...
అదిగదిగో వస్తున్నది
నా జీవన సరసి లోన - విరిసిన కల్హార మెవరు నా చీకటి కుటీరాన - తొలి వెన్నెల రేఖ ఎవరు అదిగదిగో వస్తున్నది చూడు చూడు చూడ...
కార్యవర్గం
సలహాదారులు డా॥ బేతవోలు రామబ్రహ్మం గారు డా॥ ఎండ్లూరి సుధాకర్ గారు డా॥ తల్లావఝుల పతంజలి శాస్త్రి గారు అధ్యక్షులు : శ్రీ ...
పాటల తోట - లలిత గీత , చిత్ర లేఖన విభావరి
సాహితీ గౌతమి ఆహ్వానం 2-3-2019, సాయంత్రం 6 గంటలకు A K C రోటరీ హాల్(JN రోడ్డు) నందు ONGC సౌజన్యం తో నిర్వహించబడే పాటల తోట - లలిత గీత , చి...
మరలిరాదు జాలిలేదు (గజల్)
మరలిరాదు జాలిలేదు పరిమళానికి నాకు చాలు గాలిపాట బతకడానికి (2) మౌనంలోనే బతుకు పరిమళించి పోతుంది అపుడపుడూ కొత్త ఆశ పలకరించి పోతుంది...
మనసనేది లేని నాడు (గజల్)
మనసనేది లేని నాడు లేవు ప్రేమ గా ధ లు వలపనేది లేక లేవు తీపి గుండె కోతలు తెలివెన్నెల రేలలో వికసించే తలపులలో అనుభవాలు లేక లే...
http://www.andhrajyothy.com/Artical.aspx?SID=108261&SupID=26
క థ రాయడం.. నెమలికంఠం రంగు నేత (11-May-2015) ...
సంవర్గాలు
కార్యక్రమాలు
(1)
మరికొన్ని భావగీతాలు
(2)
విరిజల్లు
(8)
వెల్లువ
(8)
శ్రవణ సంపుటాల పరిచయం
(1)
సంగీతం
(2)
హరివిల్లు
(8)
మునుపటి ప్రతుల సముదాయం
►
2019
(1)
►
February
(1)
►
2018
(2)
►
November
(1)
►
March
(1)
►
2015
(6)
►
April
(4)
►
January
(2)
►
2014
(8)
►
August
(1)
►
April
(1)
►
February
(6)
►
2013
(11)
►
October
(1)
►
September
(2)
►
August
(5)
►
July
(1)
►
June
(2)
▼
2011
(28)
▼
June
(28)
సాహితీ గౌతమి
శ్రవణ సంపుటాల పరిచయం
మనసనేది లేని నాడు (గజల్)
కలల కడలిలో(గజల్)
వాలు చూపుల (గజల్)
చెలియందె మ్రోగింది
గుండె భగ్గున
మంచి మనసు
ఈ యనంత విశ్వంలో
మూగవోయిన మానస వీణ
శ్రావణ మేఘమవో
అందమైన చందమామ
ప్రేయసి నీ జాడ ఏది
ఉదయించకోయి ఓ జాబిలి
మరలిరాదు జాలిలేదు (గజల్)
మలిగిన జ్ఞాపకాలలో (గజల్)
రమ్మంటే చాలుగాని ( తెలుగు లో మొదటి గజల్ )
పాడకే నా రాణి
మరచిపోయినావ నీవు
మరపురాని కలలు గని
ఈ చల్లనిరేయి
వాడిపోయిన పూలలోన
నీ అందె రవళిలో
దిగిరావె అందాల
పాడలేని వేళ
కలలో నీవైతే (గజల్)
ఓ వసంత యామిని
అదిగదిగో వస్తున్నది
నాకు నచ్చిన బ్లాగులు
గోదారి సుధీర
hemalatha putla
గొల్లపూడి మారుతి రావు
ఎండ్లూరి సుధాకర్
అనుయాయులు
0 comments:
Post a Comment