సెప్టెంబర్ 20, 2013 న అనం రోటరీ హాల్ వై జంక్షన్ రాజమండ్రి లో సాయంత్రం 5:30 గంటలకు
హిందీ - తెలుగు రాష్ట్రీయ హాస్య కవి సమ్మేళనం నిర్వహించింది. ఈ కార్యక్రమం ONGC రాజమండ్రి వారి సౌజన్యం తో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథి అసెట్ మేనేజర్ శ్రీ PK రావు గారు.
హిందీ - తెలుగు రాష్ట్రీయ హాస్య కవి సమ్మేళనం నిర్వహించింది. ఈ కార్యక్రమం ONGC రాజమండ్రి వారి సౌజన్యం తో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథి అసెట్ మేనేజర్ శ్రీ PK రావు గారు.
ప్రముఖ కవి శ్రీ ఎండ్లూరి సుధాకర్ గారు కవి సమ్మేళనం నిర్వహించారు.
పాల్గొన్న తెలుగు కవులు
డా. RS వెంకటేశ్వర రావు గారు, కొత్తపేట
PRL స్వామి గారు , యానాం
అద్దేపల్లి రామ్మోహన రావు, కాకినాడ
CBVRK శర్మ,రాజమండ్రి
ఖాదర్ ఖాన్,రాజమండ్రి
యర్రాప్రగడ రామ కృష్ణ రాజమండ్రి
పాల్గొన్నహిందీ కవులు
నరేంద్ర రాయ్, హైదరాబాద్
వేణుగోపాల్ భట్టడ్, హైదరాబాద్
పండిట్ రామ కృష్ణ పాండే హైదరాబాద్
వహీద్ పాషా ఖాద్రీ హైదరాబాద్
SP గంగిరెడ్డి,రాజమండ్రి
చేబోలు శేషగిరి రావు , రాజమండ్రి
కార్యక్రమానికి హాజరయిన సుమారు 300 మంది శ్రోతలు కవుల్ని,వారి కవిత్వాన్ని హాయిగా నవ్వుతూ ఆనందించి నట్టు మరుసటి రోజు పత్రికలు కధనాల్ని ప్రచురించాయి