Friday, August 29, 2014

మా కార్యక్రమములు

ఆదివారం (31-8-2014) న, 
ఆదిత్య డిగ్రీ కళాశాల లో ఉదయం 10:30 గంటలకు, 
హరి కథా పితామహుడు ఆదిభట్ట నారాయణ దాసు గారి 151 వ జయంతి సందర్భంగా  
"ఆదిభట్ట నారాయణ దాసు గారి కవితా ప్రతిభ"  పై   
డా. T V నారాయణ రావు గారి అధ్యక్షతన 
దివాన్ చెరువు శర్మ గారి ప్రసంగం. 
తప్పక విచ్చేయండి.