ఓ వసంత యామినీ
జీవిత సాదామినీ || ఓ ||
ప్రతిపదాన రసవీణలు
పలికించే మధుబాల
ప్రతి దృగంచలా వలపు
ప్రసరించే జవరాల || ఓ ||
ఓ మరాళ గామినీ
నీవే నా నీతి నిషా జీవిత సాదామినీ || ఓ ||
ప్రతిపదాన రసవీణలు
పలికించే మధుబాల
ప్రతి దృగంచలా వలపు
ప్రసరించే జవరాల || ఓ ||
పూల చేల నొకసారిగా
కేలనంటెదము రావే
నీలి కనుల లోని రహస్యాలు
చుపెడను రావే || ఓ ||
రచన : డా|| సి.నా.రె
1 comments:
So many smiles by the thought of this song :-)..... father made my brother sing this one in the school singing competition....great composition!
Of course this version of the song adds lot of freshness to the earlier version i used to hear!!!
Post a Comment