Friday, January 30, 2015

http://www.sakshi.com/video/daily-programmes/breakfast-show-balantrapu-rajanikanta-rao-birthday-special-25953?pfrom=inside-related-video

బాలాంత్రపు రజనీకాంత్‌రావు పుట్టినరోజు January 29, 2015 

Tuesday, January 20, 2015

సాహిత్యాభిమానులందరికీ
సాహితీ గౌతమి, రాజమండ్రి
ఆహ్వానం
21-1-2015 న సాయంత్రం 6 గంటలకు ధర్మంచర కమ్యూనిటీ హాల్ లో
విశ్రాంత జాతీయ చక్కర సంస్థ డైరెక్టర్ శ్రీ నండూరి రామయ్య గారి రచన
'శ్రీరామ రాజ్యం' గ్రంధావిష్కరణ సభ
ఆవిష్కర్త, సమీక్షకులు : భాగవత విరించి Dr TV నారాయణ రావు గారు
సభాధ్యక్షులు : Dr కొంపెల్ల సత్యనారాయణ శాస్త్రి గారు, ప్రముఖ వ్యాకరణ విద్వాంసులు
రాష్ట్రపతి పురస్కార గ్రహీత శ్రీ చింతలపాటి శర్మ, మధుర గాయకుడు, కవి శ్రీ ఎర్రాప్రగడ రామకృష్ణ గార్లు ప్రసంగిస్తారు
తప్పక విచ్చేయండి
పి. విజయ్ కుమార్
అధ్యక్షులు, సాహితీ గౌతమి, రాజమండ్రి