సాహితి గౌతమి ఆహ్వానం
17-3-2018 న 11:00 గంటలకు ఆదిత్య డిగ్రీ కళాశాల (RTC కాంప్లెక్స్ దగ్గర),రాజమహేంద్రవరం లో ప్రఖ్యాత ఖగోళ, సైద్ధాంతిక, భౌతిక శాస్త్రవేత్త, అరుదైన మేధావి స్టీఫెన్ హాకింగ్ సంస్మరణ సభ
శ్రీ ఎండ్లూరి సుధాకర్, పీఠాధిపతి, తెలుగు విశ్వవిద్యాలయం; శ్రీ Ch ఫణి కుమార్, ప్రిన్సిపాల్, ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాల; శ్రీ తోరాటి. వసంత రావు, న్యాయవాది, శ్రీ చాగంటి. శరత్ బాబు, విశ్రాంత భౌతిక శాస్త్రోపన్యాసకులు ప్రసంగిస్తారు
మీరు, మిత్రులతో కలసి సభ కు విచ్చేయండి
మీకిదే మా సాదర ఆహ్వానం
పి విజయ్ కుమార్
అధ్యక్షులు
సాహితీ గౌతమి, రాజమహేం