సాహితీ గౌతమి ఆహ్వానం
2-3-2019, సాయంత్రం 6 గంటలకు A K C రోటరీ హాల్(JN రోడ్డు) నందు ONGC సౌజన్యం తో నిర్వహించబడే పాటల తోట - లలిత గీత , చిత్ర లేఖన విభావరి లో నేపథ్య గాయని సునీత గారు లలిత గీతాలు (light music - non-filmy) ఆలపిస్తారు. ప్రత్యేక ఆకర్షణ : శ్రీ కూచి గారు లలిత గీతం ఆలపిస్తున్న సమయం లో చిత్రలేఖనం పూర్తి చేస్తారు. శ్రీ DMR శేఖర్, Asset Manager , ONGC ముఖ్య అతిథి. శ్రీ కలగా కృష్ణ మోహన్ గారు కార్యక్రమాన్ని నడిపిస్తారు. రసజ్ఞులు, సంగీత సాహిత్యాభిమానులైన మీకు మా ప్రత్యేక ఆహ్వానం. లలిత గీతాల్ని ఆనందించే మీ మిత్రులకు మా తరఫున ఆహ్వానం పలకండి, మీతో తీసుక రండి.