It is the silence in between the notes
that make the music
Noah Ben
Shea, in Jacob the Baker,
Quoted in
‘Pouring your Heart into it’.
రాగచ్ఛాయలు, వాటి మధ్య ఉండే నిశ్శబ్దం కలిసి సంగీతం అవుతుంది
I am the rest between two notes;
.... in that dark pause, trembling,
The notes meet, harmonious;
And the Song continues Sweet.
Rilkey,
German Philosopher
రెండు రాగచ్ఛాయల మధ్య ఉండే విశ్రాంతి నేను. ఆ క్షణిక విరామంలో, వణికిపోతూ,
కలియవచ్చిన ఆ రెండు రాగచ్ఛాయలూ మేళవించి, ద్విగుణితమైన మాధుర్యంతో గానం
సాగిపోతుంది.
0 comments:
Post a Comment