సాహితీ మితృలకు
సాహితీ గౌతమి, రాజమండ్రి
ఆహ్వానం
కధా రచయిత శ్రీ దాసరి అమరేంద్ర గారితో ఓ సాయంత్రం
14-2-2014 సాయంత్రం 6 గంటలకు ఆదిత్య డిగ్రీ కళాశాల
(RTC కాంప్లెక్స్ దగ్గర). అందరికీ ఆహ్వానం
పి. విజయ్ కుమార్
అధ్యక్షులు, సాహితీ గౌతమి
0 comments:
Post a Comment