సా హితీ గౌతమి, రాజమండ్రి లలిత గీతాలు /భావ గీతాల పోటీ 9-2-2014 న నిర్వహించింది
పోటీ కి 21మంది పోటీ దారులు హాజరయ్యారు. పందొమ్మిదేళ్ళ వయస్సు నుండి అరవైయ్యేళ్ల వయస్సుల వారు పోటీ పడ్డారు
తొలి విడత పోటీలో సీనియర్ల నుండి నలుగుర్ని, జూనియర్ల నుండి పది మందిని న్యాయ నిర్ణేతలు తుది పోటీ కి ఎంపిక చేసారు.
వారు 16-2-2014 న తుది పోటిలో పాల్గొంటారు
పోటీ సమయంలో తీసిన కొన్ని ఛాయా చిత్రాలు మీకోసం

0 comments:
Post a Comment