16-2-2014 న ఆదిత్య డిగ్రీ కళాశాల లో సాయంత్రం 3 గంటలకు
సాహితీ గౌతమి లలిత గీతాలు/భావ గీతాల తుది పోటీ నిర్వహిస్తోంది
ఆ తర్వాత 6 గంటలకు బహుమతి ప్రదానోత్సవం ఉంటుంది
గేయ కర్త, స్వర కర్త , ఆకాశ వాణి హైదరాబాద్ అధికారి శ్రీ కలగా కృష్ణ మోహన్ గారు, ముఖ్య అతిధి
అందరూ వచ్చి లలిత గీతాలను విని ఆనందించండి
పి.విజయ్ కుమార్
అధ్యక్షులు
సాహితీ గౌతమి
0 comments:
Post a Comment