మూగవోయిన మానస వీణ
మరల రాగము తీయునా (2) || మూగ ||
మొగ్గలోనే తృంచిన కుసుమము
పరిమళము విరజిమ్మునా (2)
హృదయ తంత్రులు మీటి మీటీ
మొదలు త్రుంచుట భావ్యమా (2) || మూగ ||
నిప్పు రగిలి మోము కాలిన
దోషము నాదన న్యాయమా (2)
మోడు వారిన జీవితాన
మరల వసంతము వచ్చునా (2) || మూగ ||
0 comments:
Post a Comment