విధి బలీయం..బ్రతుకు మోసం..బ్రతుకు భారం
ఈ పాట కావాలా? అయితే వినండి లేదా డౌన్ లోడ్ చేసుకోండి
ప్రేయసి నీ జాడ ఏది
కాంచగలనా నీ అమృత హృదయం
కాంక్షతీరే రోజులే మటుమాయమైనవి మాయగా
ఏ కాంక్షతో నే నెదురు జూచిన కానరావే ప్రేయసీ || ప్రే ||
జాతిమత కలహాలతో పెనుగులాడే లోకమా
ప్రేమ తెలియక మనల వీడక భ్రష్టులనుగా జేసెను || ప్రే ||
నిరతమూ నీ లీల గాంచి ఏడ్చుచుంటిని జాలిగా
దయమాలిన ఈ సంఘము మన కడ్డు బండయై నిలిచెను || ప్రే ||
రచన,సంగీతం : పి.ఏ.రాజు
http://www.mediafire.com/?qtq4n8lc6fc4vqe
0 comments:
Post a Comment